fenugreek seed water: మెంతి నీళ్లను తాగితే.. ఏమవుతుందో తెలుసా..!
సాధారణంగా ఇంట్లో వాడే మెంతులను రోజు తినే ఆహారంలో ఎదో ఒక రూపంలో తీసుకుంటాము. మెంతులు ఆరోగ్యానికి చాలా రకాల లాభాలను ఇస్తాయి. ముఖ్యంగా మెంతులు నానబెట్టిన నీటిని తాగితే.. అధిక రక్త పోటు, బరువు, చక్కర స్థాయిలు జీర్ణక్రియ సమస్యలను తగ్గించడంలో సహాయపడును.
/rtv/media/media_files/2025/09/02/sprouted-fenugreek-2025-09-02-18-37-58.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-23T192227.059-jpg.webp)