Fennel: సోంపు గింజల్లో ఆరోగ్య పోషకాలు..వేసవిలో తింటే ఎన్ని ప్రయోజనాలో..
సోంపు తినడం వలన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే.. ఇది పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. లేకుంటే అది ఆరోగ్యానికి చాలా హాని కలిగించవచ్చని నిపుణులు అంటున్నారు. ఏదైనా తీవ్రమైన అనారోగ్యం ఉంటే.. వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే సోంపు తీసుకోవాలని సూచిస్తున్నారు.
/rtv/media/media_files/2025/05/02/bCIUwBVRSkFRSVc10ha1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Eating-Fennel-is-very-beneficial-for-health-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/soap-jpg.webp)