World Heart Day 2023: ఈ తరహా గుండెపోటు లక్షణాలు మహిళల్లో మాత్రమే కనిపిస్తాయట.!!
గుండె జబ్బులు సాధారణంగా పురుషులకు మాత్రమే వస్తాయని మనమందరం అనుకుంటాం. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే పురుషులతో పోలిస్తే మహిళల్లో గుండె సమస్యల లక్షణాలు భిన్నంగా ఉంటాయి.
/rtv/media/media_files/2025/05/02/FW9n2Hn5fAttJLiFV8nA.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/World-Heart-Day-2023-jpg.webp)