Health Tips: తిన్న తర్వాత కొన్ని క్షణాల్లోనే ఆకలి వేస్తుందా.. ఈ సమస్యలు ఉన్నట్లే.. వెంటనే గుర్తించకపోతే డేంజర్!
తిన్న వెంటనే ఆకలి వేస్తున్నట్లయితే జీర్ణ సమస్యలు, గ్యాస్ట్రిక్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నట్లేనని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మొబైల్, టీవీ వంటివి చూడటం లేదా హడావిడిగా తినడం వల్ల మెదడుకి సంకేతాలు అందవు. దీనివల్ల ఆకలి అవుతుందని నిపుణులు అంటున్నారు.