Changes From February 1st: బీ ఎలర్ట్.. ఫిబ్రవరి 1 నుంచి వచ్చే ఈ మార్పుల గురించి తెలుసుకోండి..
ప్రతి నెలా అనేక అంశాలలో మార్పులు వస్తుంటాయి. ఆర్ధిక విషయాల్లో వచ్చే మార్పులను ముందుగానే తెలుసుకోవడం మంచింది. ఫాస్టాగ్ కేవైసీ, సావరిన్ గోల్డ్ బాండ్, IMPS వంటి విషయాల్లో ఫిబ్రవరి 1 నుంచి మార్పులు రాబోతున్నాయి. వాటి గురించి వివరంగా ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి