Central Government: ఎంపీ డీకే అరుణకు కేంద్రం కీలక బాధ్యతలు
మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే ఆరుణకు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) కన్సల్టేటివ్ కమిటీ తెలంగాణ ఛైర్ పర్సన్‌గా ఎంపీ డీకే అరుణను నియమించింది. ఈ మేరకు పార్లమెంటు వ్యవహారాల శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
/rtv/media/media_files/2025/07/16/ramagundam-fertilizers-company-2025-07-16-21-39-22.jpg)
/rtv/media/media_files/2025/05/23/pxwhddXLXWjMGbxxRRLn.jpg)