Marathon Runner Fauja Singh: 114ఏళ్ల వయసులో ఫౌజా సింగ్ మృతి.. ఈయన గురించి తెలిస్తే షాక్!
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మారథాన్ రన్నర్‌గా పేరుగాంచిన ఫౌజా సింగ్ (114) రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. పంజాబ్‌లోని జలంధర్ జిల్లాలోని ఆయన స్వగ్రామం బియాస్లో సోమవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పౌజా సింగ్ పేరు మీద ఎన్నో ప్రపంచ రికార్డులు ఉన్నాయి.