DNA Paternity Tests: నా పిల్లలు.. నా వారేనా?
ఇన్నాళ్లు అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలకు తను తండ్రి కాదని తెలిస్తే ఆ తండ్రి పరిస్థితి ఏంటీ? అంతేకాదు పుట్టిన పిల్లల్లో ఎవరికీ తన పోలికలు కాకుండా ఇతరుల పోలికలు వస్తే ఆ తండ్రి తట్టుకోగలడా? ఉగాండాలో చాలామంది పురుషుల పరిస్థితి ఇపుడు అలాగే ఉంది.
/rtv/media/media_files/2025/10/17/rape-2025-10-17-14-41-29.jpg)
/rtv/media/media_files/2025/11/24/fotojet-2025-11-24t114717153-2025-11-24-11-49-33.jpg)