Ramadan: సౌదీలో నేడే దర్శనమివ్వనున్న నెలవంక.. ఏ దేశంలో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే?
నెలవంక కనిపించిన తర్వాత రోజు నుంచి రంజాన్ ఉపవాసం ఆచరిస్తారు. సౌదీ అరేబియాలో నేడు నెలవంక కనిపించనుంది. పాకిస్థాన్, భారత్లో మార్చి 1వ తేదీన నెలవంక కనిపస్తుంది. దీంతో మార్చి 2వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు రంజాన్ ఉపవాసాన్ని ఆచరిస్తారు.
/rtv/media/media_files/2025/03/01/RIm9uiLemzuB23SD8gGf.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/ramadan-fasting-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-20-3-jpg.webp)