Latest News In Telugu Fast Food: ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తింటే కిడ్నీలు చెడిపోతాయా? నిజమేంటి? ఫాస్ట్‌ఫుడ్ తినటం వల్ల కిడ్నీల అనారోగ్యంతో పాటు గుండె జబ్బులు, స్ట్రోక్, క్యాన్సర్, ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదం పెరుగుతుంది. ఫాస్ట్ ఫుడ్ అధికంగా తింటే రక్తపోటు పెరుగుతుంది. ఆ ప్రభావం కిడ్నీపై పడి వాటి పనితీరు తగ్గుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn