Delhi Chalo: రైతులపై టియర్ గ్యాస్ షెల్స్ విడిచిన పోలీసులు.. ఒకరు మృతి
చలో ఢిల్లీ మార్చ్‌లో భాగంగా పంజాబ్- హర్యానా సరిహద్దు శంభు వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హర్యానా పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌ను విడవగా ఒక రైతు తలకు గాయాలై మరణించాడు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఘర్షణకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.