Crime : 8 రోజుల క్రితం పెళ్లి.. 8 మందిని చంపి.. తాను కూడా చచ్చాడు!
మధ్య ప్రదేశ్ లో ఓ దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన కుటుంబంలోని 8 మందిని హత్య చేశాడు. ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చింద్వారా జిల్లాలోని బోదల్ కచ్చార్ గ్రామంలో చోటు చేసుకుంది.