Fake documents: ఏపీలో నకిలీ పత్రాలు కలకలం.. కార్పొరేషన్ అధికారుల పేరుతో ఏం చేశారంటే..?
తెలుగు రాష్ట్రాల్లో మోసం చేసేవాళ్ళు ఎక్కువ అయిపోయారు. పేద ప్రజలనే టార్గెట్ చేసి లక్షల రూపాయలను దున్నుకుంటున్నారు. అధికారుల పేరు చెప్పి.. మాయమాటలతో అమాయకులకు అన్యాయం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని బాధితుల విజ్ఞప్తి చేస్తున్నారు. మోసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పేద ప్రజలు ఆశకు పోయి మోసపోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.