Fake Doctor in Chaudhariguda: ‘మగపిల్లాడు పుట్టాలంటే నా దగ్గరికి రా’.. వైద్యం రాని వైద్యుడు
రంగారెడ్డి జిల్లా చౌదరిగూడలో నకిలీ క్లినిక్ కలకలం రేపింది. వైద్యం రాని ఓ ఫేక్ డాక్టర్ బాగోతం బట్టబయలైంది. హోమియోపతి చదివి అలోపతి వైద్యం చేస్తున్నట్లు గుర్తించారు. ఒక్క ఇంజక్షన్‌తో మగపిల్లలను పుట్టిస్తానంటూ.. శివలింగం అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడు.
/rtv/media/media_files/2025/10/06/fake-doctorates-for-poets-and-artists-2025-10-06-17-39-26.jpg)
/rtv/media/media_files/2025/07/26/fake-doctor-123-2025-07-26-18-20-53.jpeg)