ఆంధ్రప్రదేశ్Accident:అనంతపురంలో బస్ బ్రేక్ ఫెయిల్..ఒకరు మృతి అనంతపురం కలెక్టరేట్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో కంట్రోల్ తప్పి వేగంగా దూసుకెళ్ళింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. By Manogna alamuru 07 Nov 2023 06:31 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn