Fire Facial: ఫైర్ ఫేషియల్స్ గురించి విన్నారా.. ప్రయోజనం ఏంటి?
సౌందర్య చికిత్సల్లో ఫైర్ ఫేషియల్ ఒకటి. చైనాలోనే కాదు ఫైర్ ఫేషియల్ ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొందుతోంది. ఈ ట్రీట్మెంట్లో మహిళలు మెరిసే చర్మాన్ని పొందడానికి ముఖంపై నిప్పు పెట్టుకుంటారు. ముఖంపై ముడతలు, మొటిమలు కనిపించకుండా ఫైర్ ట్రీట్మెంట్ సహాయపడుతుంది.