World Glaucoma Day 2024: గ్లకోమా.. తెలియకుండా కంటిచూపును చంపేస్తుంది..జాగ్రత్తలు ఇలా..
గ్లకోమా అనే కంటి వ్యాధి తెలియకుండానే కంటి చూపును పోగొడుతుంది. అయితే, గ్లకోమా గురించి చాలామందికి తెలీదు. అందుకే ఈరోజు అంటే మార్చి 12 న ప్రపంచ గ్లకోమా దినోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గ్లకోమా గురించి పూర్తి వివరాలు టైటిల్ పై క్లిక్ చేసి తెలుసుకోండి.