conjunctivitis: వర్షాకాలం అనేక రకాల వైరస్ల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సీజన్లో వాతావరణంలో తేమశాతం పెరగడం వల్ల ప్రజల్లో కంటికి సంబంధించిన వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. ఈ వ్యాధిని ‘రెడ్ ఐ’ లేదా ‘పింక్ ఐ’ అని కూడా పిలుస్తారు. అయితే ఐ ఫ్లూ సమస్య నుంచి సురక్షితంగా ఉండడానికి ముందుగా దాని లక్షణాలు నివారణ మార్గాలు గురించి తెలుసుకోండి.
పూర్తిగా చదవండి..conjunctivitis: వర్షాకాలంలో కండ్లకలక ప్రమాదం.. కారణాలు, లక్షణాలు ఇవే..?
వర్షాకాలంలో కంటి సంబంధిత వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఐ ఫ్లూ సమస్య నుంచి సురక్షితంగా ఉండడానికి ఈ నివారణ చర్యలు తీసుకోండి. అపరిశుభ్రమైన ప్రదేశాలను తాకిన చేతులతో కళ్ళను తాకరాదు. ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి టవల్స్, లెన్స్ వంటి వస్తువులను షేర్ చేసుకోవద్దు.
Translate this News: