SLBC tunnel accident : ఆ 8 మంది జాడ కోసం కేరళ క్యాడవర్ డాగ్స్...ఎలా గుర్తిస్తాయంటే...
ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8మంది కార్మికులు చిక్కుకుని నేటికి 13 రోజులు దాటింది. అయినా వారి జాడ ఇంకా తెలియలేదు. దేశంలోని అన్ని రకాల రెస్య్కూ సంస్థలు ప్రయత్నాలు చేసిన వారి ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో 8 మంది జాడ కోసం కేరళ జాగిలాలను వినియోగించాలని నిర్ణయించారు.