Exam Tips : ఒక ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోయారా? ఈ టిప్స్ పాటిస్తే మిగిలిన పరీక్షల్లో మీరే టాపర్!
పరీక్షల్లో ఒక పేపర్ సరిగ్గా రాయకపోతే అధైర్యపడవద్దు. మిగిలిన పేపర్స్‌పై దీని ప్రభావం పడకుండా ఉండేలా చూసుకోండి. ఒక ఎగ్జామ్ సరిగ్గారాయనంత మాత్రానా తల్లిదండ్రులు పిల్లలను తిట్టకూడదు. మిగిలిన పేపర్స్‌ను టెన్షన్ లేకుండా రాసేలా మద్దతివ్వాలి. ఆరోగ్యాన్ని అసలు నెగ్లెక్ట్ చేయవద్దు.