ICAI CA Results: CA ఫౌండేషన్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా!
ICAI-CA ఫౌండేషన్ పరీక్ష ఫలితాలను ప్రకటించింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ icai.nic.inని విజిట్ చేసి స్కోర్‌కార్డ్‌ను చెక్ చేయవచ్చు. మొత్తం 1,37,153 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవగా ఇందులో 41,132మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Osmania-University-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/icai-results-out-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/UPSC-jpg.webp)