Telangana : ఆ స్థానాల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులుగా వినోద్, కొప్పుల ఈశ్వర్
మాజీ సీఎం కేసీఆర్ఈరోజు మధ్యాహ్నం .. బీఆర్ఎస్ భవన్కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ల పేర్లు ఖరారు చేయనున్నట్లు సమాచారం.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-85-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/BRS-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/mp-vinod-jpg.webp)