BREAKING: వెయ్యి కోట్లగా పైగా ఆస్తులు.. ఏపీలోనూ ఫ్లాట్లు.. శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీలో నివ్వెరపరిచే నిజాలు!
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రేరా కార్యదర్శి బాలకృష్ణను ఏసీబీ అధికారులు విచారించారు. తెలంగాణతో పాటు వైజాగ్లోను ఆయనకు ప్లాట్లున్నాయని గుర్తించారు. 19 ఓపెన్ ప్లాట్లు, 7 అపార్ట్మెంట్ ప్లాట్లు , 3 విల్లాలు ఉన్నాయి. దాదాపు 1,000 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది.