హర్యానా ఎన్నికల్లోనూ ట్యాపింగ్?.. జగన్ సంచలన ట్వీట్
హర్యానా ఎన్నికల ఫలితాలపై వైసీపీ అధినేత జగన్ అనుమానం వ్యక్తం చేశారు. ఏపీలాగే మరో ఎన్నిక ఫలితాలు ప్రజాభిప్రాయాన్ని గందరగోళానికి గురిచేస్తున్నాయన్నారు. మళ్లీ బ్యాలెట్ విధానంలో ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.