AP News : నర్సరావుపేట చేరుకున్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి!
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎట్టకేలకు నర్సరావుపేట చేరుకున్నారు. పాల్వాయ్ గేట్లో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో హైకోర్టు తనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దీంతో నర్సరావుపేట వచ్చిన పిన్నెల్లి.. స్థానిక ఎస్పీని కలిసి తాను ఎక్కడ ఉంటున్నాడో పూర్తి వివరాలు తెలియజేశాడు.