EVM Hacking: భారత్‌లో ప్రకంపనలు రేపుతున్న ఈవీఎం హ్యాకింగ్..
ఈవీఎంలను వినియోగించకూడదని.. వీటిని హ్యాక్ చేసే ప్రమాదం ఉందని టెస్లా అధినేత చేసిన ట్వీట్ భారత్‌లో దుమారం రేపుతోంది. మస్క్‌కు వ్యతిరేకంగా బీజేపీ నేతలు స్పందిస్తుంటే మరోవైపు కాంగ్రెస నేతలు ఆయన వ్యాఖ్యలకు మద్దతిస్తున్నారు.
/rtv/media/media_files/2024/12/01/vYl6ScqgfdcVtVuXAzhQ.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/evm-hacking-.jpg)