Etala Rajender: మద్యం అమ్మకాల్లో తెలంగాణ నెంబర్ వన్.. ఈటల సెటైర్లు
సీఎం కేసీఆర్పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ అభివృద్ధి పథకాలను పక్కన పెట్టి మద్యానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అవినీతి ఎక్కువైపోయిందన్నారు.