ప్రమాదకర ప్లాస్టిక్..షాకింగ్ విషయాలు చెప్పిన శాస్త్రవేత్తలు!
ప్రపంచంలో కొన్నిదేశాలలో ప్లాస్టిక్ ఆహారంగా, శ్వాసగా తీసుకుంటున్నట్టు USలోని కార్నెల్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఓ అధ్యయనంలో వెల్లడించారు.109 దేశాలపై చేసిన ఈ పరిశోధనలో ప్లాస్టిక్ రేణువులను ఎక్కువగా తినే దేశం మలేషియాగా, ప్లాస్టిక్ ను అత్యధికంగా పీల్చే దేశం చైనా గా గుర్తించారు.