రకరకాలుగా ప్లాస్టిక్ ఉత్పత్తుల వాడకం రోజురోజుకూ పెరిగిపోతోంది. పర్యావరణంలో ప్లాస్టిక్ ప్రధాన పాత్ర పోషిస్తుంది.అలానే వాడిన తర్వాత విసిరేసే ప్లాస్టిక్ రేణువులు భూమి, నీరు, గాలి ఇలా ప్రపంచమంతటా వ్యాపించాయి. మనకు తెలియకుండానే మనం తిన్నప్పుడు, ఊపిరి పీల్చుకున్నప్పుడు అది మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుందని శాస్త్రవేత్తలు అనేక అధ్యయనాలలో నిరూపించారు.
పూర్తిగా చదవండి..ప్రమాదకర ప్లాస్టిక్..షాకింగ్ విషయాలు చెప్పిన శాస్త్రవేత్తలు!
ప్రపంచంలో కొన్నిదేశాలలో ప్లాస్టిక్ ఆహారంగా, శ్వాసగా తీసుకుంటున్నట్టు USలోని కార్నెల్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఓ అధ్యయనంలో వెల్లడించారు.109 దేశాలపై చేసిన ఈ పరిశోధనలో ప్లాస్టిక్ రేణువులను ఎక్కువగా తినే దేశం మలేషియాగా, ప్లాస్టిక్ ను అత్యధికంగా పీల్చే దేశం చైనా గా గుర్తించారు.
Translate this News: