బిజినెస్ Green FD: ఆదాయంతో పాటు పర్యావరణ పరిరక్షణ.. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ స్పెషాలిటీ అదే! సాధారణంగా ఫిక్స్డ్ డిపాజిట్ అంటే మనం పెట్టిన డబ్బు సురక్షితంగా ఉండి.. వడ్డీ రూపంలో స్థిరమైన అదాయన్నిస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఈ FD లో డబ్బు పెడితే, వడ్డీతో పాటు.. పర్యావరణ పరిరక్షణకు కూడా మేలు చేసినవారవుతారు. ఎలానో ఈ టైటిల్ పై క్లిక్ చేసి తెలుసుకోండి By KVD Varma 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ COP28 Summit: కర్బన ఉద్గారాలను 45 శాతం తగ్గించాలన్నది మా లక్ష్యం: ప్రధాని మోదీ కర్బన ఉద్గారాల కారణంగా దెబ్బతింటున్న పర్యావరణాన్ని రక్షించుకోవడమే లక్ష్యంగా దుబాయ్ లో COP28 సమ్మిట్ ప్రారంభమైంది. ఇందులో భారత ప్రధాని నరేంద్ర మోదీ తో పాటు 167 దేశాలకు చెందిన అధినేతలు పాల్గొంటున్నారు. ఈ సమ్మిట్ డిసెంబర్ 12 వరకూ జరుగుతుంది. By KVD Varma 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn