Rain effect: రెయిన్ ఎఫెక్ట్.. భారత్-ఇంగ్లండ్ మ్యాచ్ రద్దు
ఐసీసీ వన్డే వరల్డ్ కప్లో భాగంగా భారత్-ఇంగ్లండ్ దేశాల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దైంది. గౌహతిలో ఇవాళ ఉదయం నుంచి వర్షం పడుతుండటంతో టాస్ కూడా వేయలేదు. మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.