ENE Repeat: భారీ VFXతో ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్.. ట్విస్ట్ ఏంటంటే..?
ఈ నగరానికి ఏమైంది సినిమాకు సీక్వెల్‌గా ENE Repeat రూపొందుతోంది. 2026 రెండో భాగంలో విడుదల కానుంది. భారీ వీఎఫ్ఎక్స్‌తో, సినిమా మేకింగ్ నేపథ్యంతో బడీ కామెడీగా తెరకెక్కుతోంది. పాత నటీనటులు మళ్లీ ఇందులో కూడా నటిస్తున్నారు.
/rtv/media/media_files/2026/01/22/ene-repeat-2026-01-22-10-47-22.jpg)
/rtv/media/media_files/2026/01/21/ene-repeat-2026-01-21-07-18-07.jpg)