Citi Bank : 20 వేల మందిని ఇంటికి పంపేస్తున్న సిటీ బ్యాంక్!
అమెరికా లోని ప్రముఖ సంస్థ సిటీ బ్యాంక్ 20 వేల మంది ఉద్యోగులను తన సంస్థ నుంచి తొలగించడానికి రంగం సిద్దం చేసింది. గడిచిన త్రైమాసికంలో భారీ నష్టాలను చవి చూడడంతో రాబోయే రెండేళ్లలో 20 వేల మంది ఉద్యోగులను కంపెనీ నుంచి తొలగించాలనుకున్నట్లు యజామాన్యం తెలిపింది.