కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో నటాషా.. ఓ సరికొత్త అనుభూతి అంటూ పోస్ట్
హార్దిక్ పాండ్యాతో నటాషా విడాకులు తీసుకున్న తర్వాత యూట్యూబర్ ఎల్విష్ యాదవ్‌తో ఆమె రిలేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు కలిసి చేసిన ఓ రొమాంటిక్ రీల్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఓ సరికొత్త అనుభూతి అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ రీల్ వైరల్ అవుతోంది.