Lift : లిఫ్ట్ లో ఇరుక్కుపోయినప్పుడు.. ఈ పొరపాట్లు చేస్తే మరింత ప్రమాదం..!
ప్రతిరోజూ ఆఫీస్, మాల్స్ ఇలా పలు ప్రదేశాల్లో లిఫ్ట్ ను ఉపయోగించేవారు చాలా మంది ఉంటారు. అయితే లిఫ్ట్ సడన్ గా చెడిపోవడం, లేదా బ్రేక్ ఫెయిల్ అయినప్పుడు అందులో ఇరుక్కుపోవడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటో తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి.