Malfunction Occurs In Lift : చాలా మంది సాధారణంగా ఎలివేటర్ల(Elevators) ను ఉపయోగించేవారు చాలా మంది ఉంటారు. అయితే లిఫ్ట్ సడన్ గా ఆగిపోవడం, లిఫ్ట్‌లో చిక్కుకోవడం గమనిస్తుంటాము. అలాంటి సమయాల్లో ఒక్కసారిగా భయంగా అనిపిస్తుంది. ఏం చేయాలో అర్ధం కాదు. టెన్షన్ మొదలవుతుంది. ఇలాంటి పరిస్థితిలో కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం
పూర్తిగా చదవండి..Lift : లిఫ్ట్ లో ఇరుక్కుపోయినప్పుడు.. ఈ పొరపాట్లు చేస్తే మరింత ప్రమాదం..!
ప్రతిరోజూ ఆఫీస్, మాల్స్ ఇలా పలు ప్రదేశాల్లో లిఫ్ట్ ను ఉపయోగించేవారు చాలా మంది ఉంటారు. అయితే లిఫ్ట్ సడన్ గా చెడిపోవడం, లేదా బ్రేక్ ఫెయిల్ అయినప్పుడు అందులో ఇరుక్కుపోవడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటో తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి.
Translate this News: