Watch Video : జాతరలో కలకలం.. పొట్టుపొట్టు కొట్టుకున్న ఏనుగులు
కేరళలోని త్రిస్సూర్ జిల్లా తరక్కల్‌లో జరుగుతున్న ఓ ఆలయ ఉత్సవ ముగింపు జాతరలో రెండు ఏనుగులు కొట్లాడుకొని అలజడి సృష్టించాయి. దీంతో అక్కడ ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంది. కొంతమంది గాయాలపాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు.
/rtv/media/media_files/2025/07/26/chitoor-2025-07-26-21-54-22.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/ele-jpg.webp)