ELECTRICITY CHARGES : మళ్లీ పెరగనున్న విద్యుత్ ఛార్జీలు!
రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి తెలియజేశాయి.ఉత్తర, దక్షిణ డిస్కంలు ఈ ఏడాది తమ ఆదాయ, వ్యయాల మధ్య లోటు రూ. 14వేల 222 కోట్లుగా ఉంటుందని అంచనా.
/rtv/media/media_files/xuwpsSA6ABVfhNQGCEGT.jpg)
/rtv/media/media_files/O6UcoWZrg6hy2pGlJ3cw.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/current-jpg.webp)