TGSRTCలో పెరుగుతున్న డొక్కు బస్సులు..
టీజీఎస్ఆర్టీసీలో డొక్కు బస్సుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత పదేళ్లలో ఏకంగా 6,680 డొక్కు బస్సుల్ని ఆర్టీసీ తుక్కు కింద వేలం వేసి అమ్మేసింది. మరోవైపు బస్సుల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. దీంతో ఎలక్ట్రిక్ బస్సుల్ని ఆర్టీసీ భారీ సంఖ్యలో అద్దెకు తీసుకుంటోంది.