Elerctoral Bonds Issue: రేపటి లోగా తేల్చాల్సిందే.. ఎస్బీఐకి సుప్రీం డెడ్ లైన్!
ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో ఎస్బీఐకి సుప్రీం కోర్టు ధర్మాసనం నుంచి చుక్కెదురైంది. తమకు సమయం కావాలన్న ఎస్బీఐ అభ్యర్ధనను నిర్ద్వందంగా తోసిపుచ్చిన కోర్టు రేపు అంటే మార్చి 12 సాయంత్రం లోగా వివరాలు ఈసీకి అందించాల్సిందే అంటూ డెడ్ లైన్ విధించింది.