Musk: కొత్త సంవత్సర వేళ..పేరు మార్చుకున్న మస్క్..ఎంత వింతగా ఉందో చూడండి!
ఎక్స్ ఓనర్, ప్రపంచ బిలినియర్ ఎలాన్ మస్క్ తన పేరును కెకియస్ మాక్సిమస్గా మార్చుకున్నారు. కానీ అందుకు కారణం మాత్రం ఇంకా చెప్పలేదు.కానీ క్రిప్టో కరెన్సీలో బాగా ప్రాచుర్యం పొందిన పేరుగా ఇది తెలుస్తుంది.