రోజు వీటిని తింటే.. అనారోగ్య సమస్యలన్నీ పరార్
రోజుకి ఒక రెండు ఏలకులను నమిలి తింటే కడుపు సంబంధిత సమస్యలన్నీ కూడా క్లియర్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. గుండె పోటు రాకుండా ఉండటంతో పాటు రక్తపోటు కూడా అదుపులో ఉంటాయని అంటున్నారు. వీటితో పాటు ఆస్తమా, గొంతు సమస్యలు అన్ని కూడా తగ్గుతాయని చెబుతున్నారు.