Local Bodi Elections : 128 మున్సిపాలిటీల్లో అమల్లోకి ప్రత్యేక పాలన
తెలంగాణ వ్యాప్తంగా 128 మున్సిపాలిటీల్లో పాలకమండళ్ల గడవు ముగిసింది. ఈనెల 26తో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల గడువు ముగిసింది. అయితే ఆయా మున్సిపాలిటీల్లో వెంటనే ఎన్నికలు నిర్వహించే అవకాశాలు లేవు. దీంతో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది.
/rtv/media/media_files/2025/07/16/miscreants-pour-petrol-on-husband-and-wife-and-set-them-on-fire-in-palnadu-2025-07-16-09-09-03.jpg)
/rtv/media/media_files/2025/01/27/fJK8rkClY3EbATMFnrgd.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/jilebi-jpg.webp)