Tholi Ekadashi 2025: తొలి ఏకాదశి మహిమ.. ఈ ఒక్క కథ చదివితే అన్ని శుభాలే!
తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు ఏకాదశి వ్రత కథను పఠించాలి. వ్రత కథను పఠించడం ద్వారా, విష్ణువు దయతో అన్ని కోరికలు నెరవేరుతాయని, మరణం తర్వాత మోక్షం పొందుతారని, అన్ని పాపాల నుంచి విముక్తి పొందుతారని నమ్ముతారు.
/rtv/media/media_files/2025/01/09/UB2mFejeBRhhGODhx66H.jpg)
/rtv/media/media_files/2025/06/30/ekadashi-2025-2025-06-30-20-51-08.jpg)