Pithapuram: పిఠాపురంలో అధికారుల ఫైట్‌పై చర్యలు..మున్సిపల్ డీఈ భవానీశంకర్ సస్పెన్షన్
పిఠాపురం పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ నామా కనకారావు, డీఈ భవానీ శంకర్ లు బాహాబాహీకి దిగటంతో కలకలం రేగింది.ఈ క్రమంలో మున్సిపల్ డీఈ భవానీ శంకర్ ను సస్పెండ్ చేస్తూ ప్రజారోగ్య శాఖ ఈఎస్సీ గోపాలకృష్నారెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.