Telangana: ముందుమాట వివాదం.. విద్యాశాఖ అధికారులపై బదిలీ వేటు!
పాఠ్యపుస్తకాల్లో అధికారిక మార్పులపై నిర్లక్ష్యం వహించిన విద్యాశాఖ అధికారులపై తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టింది. డైరెక్టర్ రాధారెడ్డి, శ్రీనివాసచారిలపై బదిలీ వేటు వేసింది. పాఠ్యపుస్తకాల బాధ్యతల నుంచి వీరిద్దరినీ తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.