Rajasthan Politics:ఈడీ దాడులు ఎందుకు జరుగుతున్నాయో అందరికీ తెలుసు-అశోక్ గహ్లోట్
రాజస్థాన్ లో ఉన్నట్టుండి కాంగ్రెస్ నేతల ఇళ్ళల్లో దాడులు ఎందుకు జరుగుతున్నాయో దేశ ప్రజలందరికీ తెలుసునని అన్నారు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. రైతులు, మహిళలు అభివృద్ధి చెందడం కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం లేదని...అందుకే ఇప్పటి నుంచే కాంగ్రెస్ కు అడ్డుకట్ట వేస్తోందని ఆయన ఆరోపించారు.