USA: డాలర్ ఆధిపత్యం తగ్గనుందా? పెద్దన్నపై ప్రపంచ దేశాలు గుర్రుగా ఉన్నాయా?
ద్రవ్యోల్బణంలో మునిగితేలుతున్న పెద్దన్న అమెరికా ఎకానమీ భవిష్యత్తులో మరింత దిగజారనుందా...అంటే అవుననే చెబుతున్నారు ఆర్ధిక నిపుణులు. డీ డాలరైజేషన్ రావడానికి ఎన్నో రోజులు పట్టదని.. ట్రంప్ ఆర్ధిక విధానాలు దీనికి మరింత దోహదం చేస్తున్నాయని చెబుతున్నారు.