నేషనల్Amazon Layoffs: ఐటీ ఉద్యోగులకు షాక్.. అమెజాన్‌లో భారీగా లేఆఫ్‌లు ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ గత నెలలో 14 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటన చేసింది. ఈ నిర్ణయంతో ఆ సంస్థలో ఉన్న దాదాపు అన్ని విభాగాలపై లేఆఫ్స్ ప్రభావం పడింది. By B Aravind 22 Nov 2025 15:34 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn