Early Morning Food: ఎర్లీ మార్నింగ్ బెస్ట్ ఫుడ్.. డైలీ వారం రోజులు తింటే అనారోగ్య సమస్యలన్నీ పరార్
రాత్రి నానబెట్టిన కిస్మిస్ను ఉదయం పూట తీసుకోవడం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఇందులో పోషకాలు మెండుగా ఉంటాయి. వీటిలో ఐరన్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయని చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/10/18/greens-2025-10-18-07-41-10.jpg)
/rtv/media/media_files/2025/04/13/Z6qog9zgUAKcZ5C5HmCL.jpg)